Showing posts with label Lic Pension plans. Show all posts
Showing posts with label Lic Pension plans. Show all posts

Saturday, July 17, 2021

 LIC Jeevan Akshaya Policy | LIC అదిరిపోయే పాలసీ.. తీసుకుంటే ప్రతి నెలా మీ జీవితాంతం అకౌంట్‌లోకి రూ.6 వేలు!

ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీ అందిస్తోంది. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. జీవితాంతం ఈ డబ్బులు వస్తూనే ఉంటాయి. మీరు ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

LIC Jeevan Akshaya Policy
LIC Jeevan Akshaya Policy

Lic Jeevan Akshay interest rate 2020, Lic Jeevan Akshay policy calculator, Lic Jeevan Akshay brochure pdf, Jeevan Akshay policy interest rate, Lic Jeevan Akshay interest rate 2021, Lic Jeevan Akshay 7 plan calculator, Lic Jeevan Akshay 7 calculator, Lic Jeevan Akshay calculator 2020

మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? ప్రతి నెలా డబ్బులు చేతికి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అదిరిపోయే పాలసీని అందిస్తోంది.

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీని ఆఫర్ చేస్తోంది. ఇందులో చేరితో ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. వెంటనే పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. జీవితాంతం పెన్షన్ వస్తుంది. ప్రీమియం మాత్రం ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. 30 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.

సంవత్సరానికి కనీసం రూ.12 వేల పెన్షన్ తీసుకోవచ్చు. కనీసం రూ.లక్ష నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌లో మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. పాలసీదారులకు 10 రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

జీవితాంతం కూడా పెన్షన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఉదాహరణకు మీకు 65 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. మీరు 9 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారు. మీకు ఏడాదికి దాదాపు రూ.80 వేలు లభిస్తాయి. అంటే నెలకు రూ.6,300 వరకు పెన్షన్ వస్తుంది. జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తూనే ఉంటుంది.

How to generate passive income: idea No:1

Topics

Recent Posts